Naga Babu on Orange: ఆరెంజ్ రెస్పాన్స్‌కు నాగబాబు షాక్..! అదేదో అప్పుడే అయిపోయేదిగా..
ఓ ఇండస్ట్రీ హిట్ తరువాత ఆ హీరోకు భారీ ప్లాప్! ఈ హీరో సినిమా కారణంగానే.. మెగా ప్రొడ్యూసర్‌కు భారీ లాస్! చేసేదేంలేక ఇదే ప్రొడ్యూసర్ డైరెక్టర్‌కు విపరీతమైన క్లాస్..!
ఓ ఇండస్ట్రీ హిట్ తరువాత ఆ హీరోకు భారీ ప్లాప్! ఈ హీరో సినిమా కారణంగానే.. మెగా ప్రొడ్యూసర్‌కు భారీ లాస్! చేసేదేంలేక ఇదే ప్రొడ్యూసర్ డైరెక్టర్‌కు విపరీతమైన క్లాస్! కట్ చేస్తే.. ఆ సినిమా మీద పడింది బ్లాక్ మార్క్. కానీ..! అప్పుడేమో కానీ..! ఆ తరువాత నుంచి హిట్టవుతూనే వస్తోంది.. ఇప్పుడు రీ రిలీజ్ లో.. ఓ ఈ మాస్టర్ పీస్ అనే కామెంట్ తెచ్చుకుంది. ప్రొడ్యూసర్‌ను సంబరపడేలా చేసింది ! ఏంటది! ఇన్‌షార్ట్ ఆరెంజ్ సినిమా జెర్నీ ఇది!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.
Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..
Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..
Published on: Mar 28, 2023 08:55 AM