Mohan Babu: లోకేష్‌ను ఓడగొట్టినా.. నా కొడుకుకు తోడున్నాడు.. దటీజ్ బాలయ్య ~ మోహన్ బాబు షాకింగ్ నిజాలు (వీడియో)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్లో తన ప్యానల్ సభ్యులతో కలసి ప్రమాణా స్వీకారం చేశారు.. ఈ వేడుకకు నందమూరి నటసింహం బాలకృష్ణ, సినిమాటోగ్రఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అతిథులుగా వచ్చారు. దీనికంటే ముందు...