Waltair Veerayya Success Press Meet LIVE : సంక్రాంతికి కలెక్షన్స్‏తో అదరగొడుతున్న వాల్తేరు వీరయ్య.. సక్సెస్ మీట్

Edited By:

Updated on: Apr 19, 2023 | 1:01 PM

చాలా కాలం తర్వాత చిరు ఈ సినిమాలో డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ లలో అదరగొట్టారని చెబుతున్నారు. ఇందులో చిరు సరసన శ్రుతి హాసన్ నటించగా.. కీలకపాత్రలో మాస్ మాహారాజా రవితేజ కనిపించారు. అన్నయ్య సినిమా తర్వాత ఇన్నాళ్లకు రవితేజ... చిరు స్క్రీన్ పంచుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Published on: Jan 14, 2023 02:34 PM