Chiranjeevi: మరో సారి పెద్ద మనసు చాటుకున్న చిరు.. ఏంచేశాడంటే..?? వీడియో

|

Oct 30, 2021 | 9:38 AM

చిరంజీవి... తన అభిమానులను బ్లడ్ బ్రదర్స్‌లా చూస్తారు. వారిని ఆపదలో ఆదుకుంటారు. కష్ట సుఖాల్లో తోడుగా నిలుస్తారు. అందుకే మెగా స్టార్‌ను.. మెగా ప్యామిలీని.. చిరు అభిమానులు ఎంతగానో అభిమానిస్తారు ఆదరిస్తారు.

YouTube video player

చిరంజీవి… తన అభిమానులను బ్లడ్ బ్రదర్స్‌లా చూస్తారు. వారిని ఆపదలో ఆదుకుంటారు. కష్ట సుఖాల్లో తోడుగా నిలుస్తారు. అందుకే మెగా స్టార్‌ను.. మెగా ప్యామిలీని.. చిరు అభిమానులు ఎంతగానో అభిమానిస్తారు ఆదరిస్తారు. అయితే తాజాగా ఓ అభిమాని కోసం మెగాస్టార్ చేసిన పని మరో సారి అందర్నీ హత్తుకుంటోంది. విశాఖకు చెడిన వెంకట్ మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అయితే తనకు చిరంజీవిని కలవాలని ఉందని ట్విట్టర్ ద్వారా వెంకట్ కోరికను తెలియజేశాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Bandla Ganesh: రెడీగా బండ్ల.. మళ్లీ ఏం చేయబోతున్నాడు.. వీడియో

Crime News: భర్తకు వీడియో కాల్ చేసి భార్య అఘాయిత్యం.. ఇంటికి తీసుకెళ్లడం లేదని ఏం చేసిందంటే..?

Badvel Bypoll: భారీ బందోబస్తు మధ్య కొనసాగుతున్న పోలింగ్.. క్యూ కట్టిన ఓటర్లు.. లైవ్ వీడియో