Manchu Vishnu on MAA Elections 2021: మేనిఫెస్టో తో మీడియా ముందుకు మంచు విష్ణు.. ఆ బాధ్యత నాదే అంటూ కీలక నిర్ణయం..(లైవ్ వీడియో)

|

Oct 07, 2021 | 4:43 PM

Maa Elections 2021: మా ఎన్నికల్లో ఎప్పుడైతే ప్రకాశ్ రాజ్ నిలబడుతున్నానని ప్రకటించారో అప్పటి నుంచే.. ‘మా పోరు’ ఓ థ్రిల్లర్ చిత్రాన్ని తలపిస్తూ.. రసవత్తరంగా సాగుతోంది. అభ్యర్థులు.. ప్రత్యర్థులు.. ప్లాన్లు, పార్టీలు.. ఆడియో రికార్డుల లీకులు.. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో ఫైటింగ్‌లు ఇలా..

Follow us on