హమ్మయ్య గండం గట్టెక్కింది! మమూకా సేఫ్

Updated on: Aug 22, 2025 | 7:44 PM

గత కొన్ని రోజులుగా మలయాళ స్టార్ మమ్ముట్టి అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారని న్యూస్. అందుకోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని.. మల్లూ ఉడ్‌లో టాక్. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరో ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా మారిపోయడని.. తొందర్లో షూటింగ్స్‌లో కూడా పాల్గొననున్నాడని తన నియర్ అండ్ డియర్స్ పోస్టులు పెట్టడం ఇప్పుడు అంతటా హాట్‌ టాపిక్ అవుతోంది.

అందులోనూ మమూకా డియరెస్ట్ ఫ్రెండ్ మోహన్ లాల్‌ కూడా ఇండైరెక్ట్‌గా తన ఫ్రెండ్ హెల్త్‌ అప్డేట్ ఇచ్చాడు. వారిద్దరికి సంబంధించిన ఓ క్యూట్‌ ఫొటోను షేర్‌ చేసిన ఈ స్టార్ హీరో.. దానికి లవ్‌ సింబల్‌తో పాటు ఆనందంగా ఉన్నట్లు తెలిపేలా ఓ ఎమోజీని జోడించారు. మలయాళ సినిమా సూపర్ స్టార్ మమ్ముట్టి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని టాక్. పలు మలయాళ మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని ప్రముఖంగా కోట్ చేస్తూ వస్తున్నాయి. దీంతో మమ్ముట్టి ఫ్యాన్స్‌ లో ఆందోళనను కొనసాగుతూనే ఉంది. తమ అభిమాన హీరో ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీయడమూ ఎక్కువైంది. ఈక్రమంలోనే మోహన్ లాల్.. ఓ మంచి ట్వీట్ చేశారు. ఇండైరెక్ట్‌గా తన ఫ్రెండ్ హెల్త్‌ అప్డేట్ ఇచ్చాడు. వారిద్దరికి సంబంధించిన ఓ క్యూట్‌ ఫొటోను షేర్‌ చేసిన ఈ స్టార్ హీరో.. దానికి లవ్‌ సింబల్‌తో పాటు ఆనందంగా ఉన్నట్లు తెలిపేలా ఓ ఎమోజీని జోడించారు. ఈయన ట్వీట్‌కు తోడు.. మమ్ముట్టి పూర్తిగా కోలుకున్నారని పలువురు మలయాళ మూవీ మేకర్స్ మమ్ముట్టి సెలబ్రిటీస్‌ కూడా ట్వట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. త్వరలో మూవీ షూటింగ్‌లో పాల్గొననున్నారని చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా టాపిక్ చెబితే.. మీ మ్యాటర్ బయటపెడతా జగపతిబాబుకు శ్రీ లీల వార్నింగ్!

మారు ఆలోచించకుండా 50 కోట్లు ఇచ్చాడు అది ప్రభాస్ గొప్పతనం!

మొత్తంగా 310 కోట్లు విరాళంగా.. సాయంలో ఈ హీరోకు సరిరావు ఎవ్వరూ..

మనసిచ్చినోడిని మనువాడిన జేజమ్మ