Mansoor Ali Khan: తిక్క కుదిరింది.. కోర్టు దెబ్బకు సార్‌ మొఖం మాడిందిగా..

Updated on: Dec 13, 2023 | 9:44 AM

కామన్ పీపుల్.. నెటిజన్స్ దగ్గరనుంచి సెలబ్రిటీలు కూడా... నిన్న మొన్నటి వరకు మన్సూర్‌ అలీఖాన్‌ను విమర్శించారు. త్రిషపై.. అతను చేసిన అనుచిత వ్యాఖ్యలను నిక్కచ్చిగా ఖండించారు. ఇక ఇప్పుడు కోర్టు కూడా అదే పని చేసింది. కానీ అలా ఇలా కాదు.. మన్సూర్ అలీఖాన్ తిక్క కుదిరేలా.. ! ఎక్కిన తల పొగరు దిగేలా..! గూబ గుయ్‌ మనేలా..! తోక ముడిచేలా...! ఎస్ ! లోకేష్ కనగరాజ్ లియో సినిమాలో... విజయ్‌ దళపతి ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించిన మన్సూర్ అలీఖాన్.

కామన్ పీపుల్.. నెటిజన్స్ దగ్గరనుంచి సెలబ్రిటీలు కూడా… నిన్న మొన్నటి వరకు మన్సూర్‌ అలీఖాన్‌ను విమర్శించారు. త్రిషపై.. అతను చేసిన అనుచిత వ్యాఖ్యలను నిక్కచ్చిగా ఖండించారు. ఇక ఇప్పుడు కోర్టు కూడా అదే పని చేసింది. కానీ అలా ఇలా కాదు.. మన్సూర్ అలీఖాన్ తిక్క కుదిరేలా.. ! ఎక్కిన తల పొగరు దిగేలా..! గూబ గుయ్‌ మనేలా..! తోక ముడిచేలా…! ఎస్ ! లోకేష్ కనగరాజ్ లియో సినిమాలో… విజయ్‌ దళపతి ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించిన మన్సూర్ అలీఖాన్.. కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో వెకిలి కామెంట్స్ చేశారు. త్రిషను రేప్‌ చేసే సీన్ ఉంటే బాగుండేదంటూ.. నోరు పారేసుకున్నాడు. దీంతో తీవ్ర విమర్శల పాలయ్యాడు. త్రిషతో పాటు కుష్బూ, మెగాస్టార్ చిరు కూడా ఇతడిపై.. ఇతడి మాటలపై తీవ్రంగా గళమెత్తేలా చేసుకున్నారు. అయితే ఈక్రమంలోనే త్రిషకు సారీ చెప్పి వివాదాన్ని ముగించాడనుకున్న మన్సూర్ అలీఖాన్ మరో బాంబు పేల్చారు. త్రిష, కుష్భూ, మెగా స్టార్ చిరుపై పరువునష్టం దావా వేశాడు. ఇక తాజాగా ఈ దావాను విచారించిన మద్రాసు హైకోర్టు కొట్టేసింది. కొట్టేయడే కాదు.. మన్సూర్‌ అలీఖన్ పై సీరియస్ అయింది మొట్టికాయలేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shah Rukh Khan: చేతులెక్కి మొక్కాడు.. అది షారుఖ్‌ అంటే..

Guntur Kaaram: చిన్న ప్రోమోతోనే.. సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరోడు

Loading...
Unable to load recommendations.
Follow Us