వర్కింగ్ డేస్ విషయంలో ఖిలాడీ ఫార్ములా.. అక్షయ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సక్సెస్ ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూనే, కుటుంబానికి సమయం కేటాయిస్తున్నారు. సంవత్సరానికి 125 రోజులు సెలవులు తీసుకుంటూ, ఆదివారాలు, పండుగలు, వేసవి సెలవులను ప్లాన్ చేసుకుని వేగంగా సినిమాలు పూర్తి చేస్తారు. అయితే, ఆయన వేగంగా సినిమాలు చేయడం ఇటీవలి పరాజయాలకు ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సక్సెస్ ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ, ఈ జనరేషన్‌లోనూ ఏడాదికి నాలుగైదు రిలీజ్‌లు ఉండేలా చూసుకుంటున్నారు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ కుటుంబానికి సమయం కేటాయించడంలో రాజీ పడరని చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యమంటే, ఆయన ఒక ప్రత్యేకమైన ఫార్ములాను పాటిస్తారు. మోస్ట్ బిజీయస్ట్ హీరోలలో ఒకరైన అక్షయ్, సినిమా మేకింగ్ వేగాన్ని తగ్గించరు. 2025లో కూడా ఆయన నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. అయితే, ఇంత బిజీగా ఉన్నప్పటికీ, అక్షయ్ కుమార్ ఏడాదికి కనీసం 125 రోజులు సెలవులు తీసుకుంటారట. ఆదివారాలు, వేసవి సెలవులు, పండుగ సెలవులు వంటివి ముందుగానే ప్లాన్ చేసుకుని, షెడ్యూల్స్ జాగ్రత్తగా రూపొందించుకుంటే వేగంగా సినిమాలు చేయవచ్చని ఆయన అంటారు. ఇదే ఆయన ఖిలాడీ ఫార్ములా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salman Khan: కండలవీరుడు సల్మాన్‌ను ఇబ్బంది పెడుతున్న వరుస సమస్యలు.. అవేనట
నిద్రకు ముందు బ్యాంకు అకౌంట్లు చెక్ నాణ్యమైన నిద్రకు దూరంగా యువత
పదేళ్లుగా పచ్చి ఆకులే అతని ఆహారం. మరి అతడి ఆరోగ్యం పరిస్థితి ఏమిటి?
ఆ రాష్ట్రంలో మనుషుల కంటే పాములే ఎక్కువ !! ఎందుకంటే
టవర్ లేకుండానే ఇకపై ఇంటర్నెట్.. ఇస్రో నెక్స్ట్ లాంచ్ టార్గెట్ అదే
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

