ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో

Updated on: Oct 04, 2025 | 4:09 PM

రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 ఘన విజయంపై తన గత ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకానొక సమయంలో ఒక్క షో దొరకడానికి పడిన కష్టం నుంచి నేడు వేల హౌస్‌ఫుల్ షోలతో అఖండ విజయం సాధించినందుకు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విజయానికి కారణమైన అభిమానులకు, దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.

కాంతారా చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి తాజాగా విడుదలైన కాంతారా చాప్టర్ 1తో మరోసారి సంచలనం సృష్టించారు. ఈ చిత్రం సాధించిన ఘన విజయంపై ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఒకప్పుడు తన సినిమాకు ఒక్క షో దొరకడానికి ఎంతో కష్టపడ్డానని, అయితే ఇప్పుడు వేల హౌస్‌ఫుల్ షోలతో తన చిత్రం అఖండ విజయాన్ని అందుకోవడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని రిషబ్ శెట్టి పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us