Kamal Haasan: ద్రవపదార్థాలే ఆహారంగా కేవలం ఆ సినిమా కోసం !!

Updated on: Dec 16, 2022 | 9:07 AM

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో 26 ఏళ్ల తర్వాత రూపొందుతోన్న చిత్రం ‘ఇండియన్ 2’. కొన్ని సమస్యల కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం ఈ మధ్య కాలంలో పున: ప్రారంభమైంది.

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో 26 ఏళ్ల తర్వాత రూపొందుతోన్న చిత్రం ‘ఇండియన్ 2’. కొన్ని సమస్యల కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం ఈ మధ్య కాలంలో పున: ప్రారంభమైంది. ఈ సినిమా కథ గురించి రైటర్ జయ కుమార్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. సినిమా కోసం కమల్ హాసన్ ఆహారం మానేసి మరీ పని చేస్తున్నారని జయమోహన్ తెలిపారు. క‌మ‌ల్ హాస‌న్ కెరీర్ బెస్ట్ మూవీస్‌లో ఇండియ‌న్ ఒక‌టి. ఈ సినిమా విడుద‌లై 26 ఏళ్లు అవుతుంది. కాగా ఇండియ‌న్ 2 సినిమా ఎలా సాగుతుంద‌నే విష‌యాన్ని రైట‌ర్ రివీల్ చేసేయ‌టం ఇక్కడ కొస మెరుపు. భార‌తీయుడులో లంచ గొండుల‌పై తిర‌గ‌బ‌డ్డ సేనాప‌తి.. పాత్ర ఇండియ‌న్ 2లోనూ క‌నిపిస్తుంది. 1920 నేప‌థ్యంలో సాగే క‌థ‌కు ఇప్పటికీ క‌థ‌కు లింకు పెడుతూ స‌న్నివేశాలుంటాయ‌ని.. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత సేనాప‌తి పాత్ర‌కు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అనే విష‌యాల‌ను ఇండియ‌న్ 2లో చూపించ‌బోతున్నార‌ని జ‌య‌కుమార్ తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: ఆమెను పక్కనబెట్టారు.. ఉస్తాద్‌కు జోడీ ఎవరు ??

Published on: Dec 16, 2022 09:07 AM
Follow Us