NTR Birthday Surprises: తారక్‌ బర్త్‌ డేకి బిగ్ బ్యాంగ్‌..ఎన్ని అప్‌డేట్స్ రానున్నాయో తెలుసా

Updated on: Apr 21, 2026 | 9:54 PM

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల నిరీక్షణకు తెరపడనుంది. ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్, వెట్రి మారన్ దర్శకత్వంలో రాబోయే ప్రాజెక్టుల అప్‌డేట్‌లు రానున్నాయి. దేవర సినిమా స్టేటస్‌పై కూడా స్పష్టత లభించనుంది. ఈ మెగా అనౌన్స్‌మెంట్లు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించనున్నాయి. టాలీవుడ్‌లో గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ట్రెండ్స్ తగ్గుముఖం పట్టాయి.

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ట్రెండ్స్ తగ్గుముఖం పట్టాయి. ప్రశాంత్ నీల్ సినిమా పనులు నెమ్మదిగా సాగడం, ఇతర ప్రాజెక్టులు లేకపోవడంతో తారక్ పేరు అంతగా వినిపించలేదు. అయితే, ఈ సైలెన్స్‌కు ఆయన పుట్టినరోజు సందర్భంగా బిగ్ బ్యాంగ్‌తో ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్టు టైటిల్ రివీల్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahavatar Parshuraam: మహావతార్‌ యూనివర్స్‌ నుంచి మరో వండర్‌

ఒకే స్టైల్‌ ఫాలో అవుతున్న దీపిక, రష్మిక

ఆర్టీసీ సమ్మెలో సమ్మె సైరన్ అర్థరాత్రి నుంచి ఆగిపోనున్న బస్సులు

Weather Report : తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఏపీలో మరింత పెరగనున్న ఎండలు

రెండు నెలలుగా నిద్ర లేదు.. యుద్ధాన్ని ఆపకుండా వదిలేది లేదు

Loading...
Unable to load recommendations.
Follow Us