Pawan Kalyan: రోజుకు 2 కోట్లు !! అది రా.. నా స్థాయి..

Updated on: Mar 16, 2023 | 9:45 AM

చిర్రెత్తుకొస్తే కానీ.. గొంతు చించుకుని మరీ మాట్లాడని పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్.. గత కొద్ది రోజులగా.. తన రూటు మార్చేశారు. పొలిటికల్ గానైనా.. ప్రొఫెషనల్గానైనా..

చిర్రెత్తుకొస్తే కానీ.. గొంతు చించుకుని మరీ మాట్లాడని పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్.. గత కొద్ది రోజులగా.. తన రూటు మార్చేశారు. పొలిటికల్ గానైనా.. ప్రొఫెషనల్గానైనా.. ఫ్యామిలీ విషయంగానైనా.. పార్టీ వ్యవహారాలకు సంబంధించైన.. వైసీపీ నాయకులు విమర్శిస్తే.. రెచ్చిపోతున్నారు. దిమ్మతిరిగేలా.. దద్దరిల్లేలా సమాధానాలు చెబుతున్నారు. ఆ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక ఈ కమ్రంలోనే.. ప్యాకేజ్ స్టార్ అని కామెంట్స్ చేస్తున్న తన అపోనెంట్స్‌కు.. మరో సారి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చారు పవర్‌ స్టార్. జనసేన పదోవ ఆవిర్భావ సభ సందర్భంగా.. మచిలీ పట్నంలో జరిగిన మీటింగ్‌లో.. తన స్థాయి ఏంటో.. సినిమాటిక్గా చెప్పారు. ఇప్పుడు చేస్తున్న సినిమాకు నాకు రోజుకు 2 కోట్లు.ఇస్తున్నారు.. అది రా నా స్థాయి.! అంటూ తన అపోనెంట్స్‌ కు కౌంటర్ ఇచ్చారు. ఇక తన రిప్లైతో అటు టాలీవుడ్‌ ఫిల్మ్ ఫెటర్నిటీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నారు మన పవర్ స్టార్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీతో.. దద్దరిల్లిపోయిన ఎయిర్ పోర్ట్

Published on: Mar 16, 2023 09:45 AM
Loading...
Unable to load recommendations.
Follow Us