Jabardasth Mahidhar: బంపర్ ఆఫర్ కొట్టేసిన జబర్దస్త్‌ మహిధర్

Updated on: Aug 13, 2024 | 1:26 PM

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్‌ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునని ఊహగానాలు వినిపిస్తున్నాయి.

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్‌ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునని ఊహగానాలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో శర వేగంగా పనులు జరుగుతున్నాయి. అలాగే ఎనిమిదో సీజన్ కు సంబంధించి ఇటీవలే ప్రోమోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే బిగ్ బాస్‌కు వెళ్లబోయే కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఒకటి బయటికి వచ్చింది. ఇక అందులో జబర్దస్త్ మహిధర్ పేరు కూడా ఉందనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఇక ఒకప్పుడు జబర్దస్త్‌ షోలో.. రైటర్‌గా ఆర్టిస్ట్‌గా పని చేసిన మహిధర్.. ఆ షో కారణంగానే పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఆ షో నుంచి బయటికి వచ్చి తన సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ను స్టార్ట్ చేశాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Explainer: మన దేశంలో డ్యాముల సేఫ్టీ ఎంత ??

నాగచైతన్య ఎఫెక్ట్.. దెబ్బకు దిగివచ్చిన వేణు స్వామి.. | వేణు స్వామిపై కేస్ పెడతాం

Loading...
Unable to load recommendations.
Follow Us