Taapsee Pannu: దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!

|

Jul 28, 2024 | 6:06 PM

హీరోయిన్లు మాట్లాడే పత్రీ మాటను పట్టుకునేవాళ్లు సోషల్ మీడియాలో ఎక్కువయ్యారు. అలా పట్టుకునే.. ఆ హీరోయిన్ను ట్రోల్ చేస్తూ.. పైశాచిక ఆనందాన్ని పొందడం విధిగా కూడా పెట్టుకున్నారు. అలా సరదాకి తాప్సీ పన్ను పాపరాట్‌జీతో మాట్లాడిన మాటలను పట్టుకున్న కొంత మంది ట్రోలర్స్.. ఇప్పుడు ఈ బ్యూటీని ఆడుకుంటున్నారు. నెట్టింట మీమ్స్ చేసి.. ఓవర్ యాక్షన్‌ క్వీన్ అనే ట్యాగ్ ఇచ్చేస్తున్నారు.

హీరోయిన్లు మాట్లాడే పత్రీ మాటను పట్టుకునేవాళ్లు సోషల్ మీడియాలో ఎక్కువయ్యారు. అలా పట్టుకునే.. ఆ హీరోయిన్ను ట్రోల్ చేస్తూ.. పైశాచిక ఆనందాన్ని పొందడం విధిగా కూడా పెట్టుకున్నారు. అలా సరదాకి తాప్సీ పన్ను పాపరాట్‌జీతో మాట్లాడిన మాటలను పట్టుకున్న కొంత మంది ట్రోలర్స్.. ఇప్పుడు ఈ బ్యూటీని ఆడుకుంటున్నారు. నెట్టింట మీమ్స్ చేసి.. ఓవర్ యాక్షన్‌ క్వీన్ అనే ట్యాగ్ ఇచ్చేస్తున్నారు. ఇక రీసెంట్గా తన ప్రియుడు బ్యాండ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ వెంటనే తన సినిమాలతో బిజీ అయిపోయారు. ఎట్ ప్రజెంట్ ఖేల్ ఖేల్ మే సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోని హాలి హాలి సాంగ్ రిలీజ్‌ సందర్భంగా తాప్సీ బయటికి వచ్చారు. ఈ క్రమంలోనే పాపరాట్‌జీతో మాట్లాడారు.

ఇక అందులో ఓ ఫోటోగ్రాఫర్ తాప్సీకి కంగ్రాట్స్‌ చెప్పారు. సినిమా రిలీజ్‌కు ముందే కంగ్రాట్స్‌ ఏంటి అని తాప్సీ ఆ ఫోటోగ్రాఫర్‌ను అడగగా.. పెళ్లి అయిపోయింది కాదా.. అందుకు కంట్రాగ్స్ చెప్పా అంటూ ఆన్సర్ ఇచ్చారు. ఇక ఫోటోగ్రాఫర్ మాటలకు షాకైన తాప్సీ.. అసలు తనకు పెళ్లైన విషయమే గుర్తు లేదంటూ.. ఆన్సర్ ఇచ్చారు. అయితే ఈ మాటలనే పట్టుకున్న కొంత మంది నెటిజన్లు.. ఈమె పై ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచింది అంటూ నెట్టింట మీమ్స్ చేసి వదిలారు. అలా ఈ బ్యూటీని మారో సారి త్రూ అవుట్ సోషల్ మీడియా తెగ తిప్పేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on