అబ్బా… వీరిద్దరి కాంబోలో.. మంచి సినిమా మిస్సైంది కదా…

Updated on: Oct 28, 2023 | 9:45 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. బాక్సాఫీస్ షేక్ అయ్యేది. అటు మెగా అభిమానులకు .. ఇటు ఘట్టమనేని ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్ వచ్చేది. కానీ ఇప్పటివరకు వీరు కలిసి నటించలేదు. నిజానికి ఎప్పుడో వీరి కాంబోలో సినిమా రావాల్సి ఉందట. కానీ అనుకోని కారణాలతో ఆ సినిమాలోని పవర్ స్టార్ పాత్రలోకి మరో హీరో వచ్చారు. అయినప్పటికీ థియేటర్లలో సూపర్ హిట్ అయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. బాక్సాఫీస్ షేక్ అయ్యేది. అటు మెగా అభిమానులకు .. ఇటు ఘట్టమనేని ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్ వచ్చేది. కానీ ఇప్పటివరకు వీరు కలిసి నటించలేదు. నిజానికి ఎప్పుడో వీరి కాంబోలో సినిమా రావాల్సి ఉందట. కానీ అనుకోని కారణాలతో ఆ సినిమాలోని పవర్ స్టార్ పాత్రలోకి మరో హీరో వచ్చారు. అయినప్పటికీ థియేటర్లలో సూపర్ హిట్ అయ్యింది. భారీగా వసూళ్లు రాబట్టి మంచి విజయం సాధించింది. ఇంతకీ పవన్, మహేష్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా ?.. అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2013లో విడుదలై ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా మల్టీస్టారర్ సినిమాలకు మళ్లీ పునాదులు వేసింది. ఇందులో విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు ప్రధాన పాత్రలలో నటించారు. కానీ నిజానికి ఇందులో పవన్ భాగమవ్వా్ల్సిందట. ఈ విషయాన్ని గతంలో డైరెక్టర్ శ్రీకాంత వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాశి వీడియోపై రెచ్చి పోయిన రైతు బిడ్డ ఫ్యాన్స్

Varun Tej-Lavanya Tripathi: నవంబర్ 1నే.. గ్రాండ్‌గా మూడు ముళ్ల వేడుక

Shobha Shetty: గయ్యాళి గంపలా శోభ.. నోరేసుకుని రెచ్చిపోతుందిగా..

Loading...
Unable to load recommendations.
Follow Us