Rajamouli: కచ్చితంగా అలాంటి హాలీవుడ్ సినిమా చేస్తా.. రాజమౌళి.

|

May 12, 2024 | 6:13 PM

హాలీవుడ్‌ దర్శకుల్లా తనక్కూడా పూర్తి యానిమేషన్‌ సినిమా చేయాలని ఉంది అని అన్నారు ఎస్‌. ఎస్‌. రాజమౌళి. భవిష్యత్తులో చేసే అవకాశం వచ్చినప్పుడు బాహుబలి సీరీస్‌ ద్వారా నేర్చుకున్న అంశాలు తనకు కచ్చితంగా ఉపయోగపడతాయని అన్నారు. ఏ ప్రాజెక్ట్ మొదలుపెట్టినా, అది కొత్త ఆడియన్స్ కి ఎలా చేరువవుతుందా అని ఆలోచిస్తానని చెప్పారు జక్కన్న.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on