Macharla Niyojaka Vargam: మళ్లీ అదే తప్పు చేస్తున్న నితిన్ !! ఇమేజ్ డ్యామేజ్‌ !!

Updated on: Apr 01, 2022 | 8:08 AM

పేద- ధనిక.. అగ్ర- అధమ.. లాంటి బేధాలు సమాజంలో ఉన్నట్టే... ఇండస్ట్రీలో కూడా కొన్ని బేధాలు ఉంటాయి. అవే ఇండస్ట్రీలో హీరోల స్థానాన్ని డిసైడ్‌ చేస్తాయి.

పేద- ధనిక.. అగ్ర- అధమ.. లాంటి బేధాలు సమాజంలో ఉన్నట్టే… ఇండస్ట్రీలో కూడా కొన్ని బేధాలు ఉంటాయి. అవే ఇండస్ట్రీలో హీరోల స్థానాన్ని డిసైడ్‌ చేస్తాయి. ఇక పేద వాడు ధనికుడిగా మారడానికి ప్రయత్నిస్తున్నట్టే… లవర్ బాయ్స్‌ ఇమేజ్‌ ఉన్న హీరోలుకూడా మాస్ హీరోలుగా మారేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. అందుకు హైఎండ్‌ యాక్షన్ సినిమాలను నమ్ముకుంటూ ఉంటారు. ఇమేజ్‌ను.. ఆ ఇమేజ్‌ వెంటే వచ్చే ఫాలోయింగ్‌… ఆ పాలోయింగ్‌ను చూసే మేకర్స్‌ను తమ వెంట పడేలా చేసుకుంటూ ఉంటారు. అందుకే పక్కంటి అబ్బాయిలా ఇండస్ట్రీకి ఎంటరైన హీరోలు.. ఆ తరువాత లవర్‌ బాయ్స్‌లా…. ఆ తరువాత ఒంటి చేత్తో 100 మందిని చితక్కొట్టే మాస్ హీరోలుగా మారుతుంటారు. అలా మారడానికే ప్రయత్నిస్తుంటారు.

Also Watch:

RRR: ఆర్ఆర్ఆర్ ఆ ఒక్కరోజే రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ !!

RRRలో నటించినందుకు గర్వపడుతున్నా !! ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఎమోషనల్ !!

RRR టీంకు చెమటలు పట్టిస్తోన్న కాశ్మీరా ఫైల్స్‌ మూవీ !!

KGF 2: విడుదలకు ముందే RRR రికార్డును బ్రేక్‌ చేసిన KGF2

Loading...
Unable to load recommendations.
Follow Us