Murali Sharma Wife: మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!

|

Sep 11, 2024 | 6:42 PM

సినిమాల్లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకొక్కసారి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సినిమాల్లో కొన్ని పాత్రలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. అలాంటి పాత్రలో చేయడం లో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు నటుడు మురళీశర్మ. ఎన్నో అద్భుతమైన పాత్రలో మెప్పించాడు ఈ విలక్షణ నటుడు. విలన్ గా మెప్పించిన మురళి శర్మ.. తండ్రి పాత్రల్లోనూ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు.

సినిమాల్లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకొక్కసారి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సినిమాల్లో కొన్ని పాత్రలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. అలాంటి పాత్రలో చేయడం లో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు నటుడు మురళీశర్మ. ఎన్నో అద్భుతమైన పాత్రలో మెప్పించాడు ఈ విలక్షణ నటుడు. విలన్ గా మెప్పించిన మురళి శర్మ.. తండ్రి పాత్రల్లోనూ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మురళీ శర్మతో పాటే.. ఈయన వైఫ్‌ అశ్వినీ కల్‌శేఖర్ కూడా నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. ఈమె గురించి ఆమె ట్యాలెంట్‌ గురించి తెలుసుకున్న నెటిజన్స్ కాస్త షాకవుతున్నారు.

ఇక మురళీ శర్మ టీవీ సీరియల్స్‌లో నటించి ఆతర్వాత సినిమాల్లోకి వచ్చారు. ముందుగా ఈయన హిందీ సినిమా ‘రాజ్’ లో నటించారు. ఆ తర్వాత షారుఖ్‌ఖాన్ మైహూనా లో నటించాడు. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో విలన్ గా నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మురళీ శర్మ. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ వర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మురళీశర్మనే కాదు ఆయన భార్య అశ్విని కల్ శేఖర్‌ కూడా సినిమాల్లో నటిస్తారు. ఆమె కూడా విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. ‘బ్రదినాథ్’ సినిమాలో విలన్ సర్కార్ భార్యగా నటించారు ఈమె. తన యాక్టింగ్‌తో తెలుగు టూ స్టేట్స్‌లో అందర్నీ ఆకట్టుకున్నారు కూడా..! అంతేకాదు ఇక ఎప్పటి నుంచో అశ్వినీ కల్‌శేఖర్ మరాఠీలో.. హిందీలో సినిమాలు..సీరియల్స్ చేస్తున్నారు. యాక్టింగ్‌లో భర్తకు తగ్గ కాదు.. భర్తను మించిన భార్యగా మంచి పేరును ఫిల్మ్ దునియాలో సంపాదించారు ఈమె.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on