Dhurandar 2: కలెక్షన్స్‌పై రివెంజ్‌లా ఉంది పరిస్థితి.. ప్రపంచవ్యాప్త సంచలన వసూళ్లు

Updated on: Apr 09, 2026 | 5:22 PM

ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹1622 కోట్లకు పైగా వసూలు చేసి దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ధురంధర్ మొదటి భాగం ₹1400 కోట్లు రాబట్టగా, ఈ సీక్వెల్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. ఇండియాలో ₹1228 కోట్లు, ఓవర్సీస్‌లో ₹394 కోట్లు వసూలు చేసింది.

ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంకా సంచనాలు సృష్టిస్తూనే ఉంది. కలెక్షన్ల పరుగులో రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే దేశం మొత్తాన్ని నివ్వెరపోయేలా చేస్తూనే ఉంది. గత ఏడాది డిసెంబరు 5న ఒక్క హిందీలోనే విడుదలైన ధురంధర్‌ ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్‌గా దాదాపు 1400 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది. దీనికి కొనసాగింపుగా.. ఈ ఏడాది మార్చి 19న హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ సినిమా 18 రోజుల్లో వరల్డ్ వైడ్‌ 1622 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఒక్క ఇండియాలో ధురంధర్ ది రివెంజ్ మూవీ… 1228 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అదే ఓవర్సీలో చూస్తే.. 394 కోట్లు వరకు వసూలు చేసింది. ఇక ఇదే విషయాన్ని జియో స్టూడియోస్‌… కూడా తమ ఎక్స్‌ హ్యాండిల్లో అనౌన్స్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Devara – 2: కొరటాల సిద్ధం.. కానీ అంతా ఎన్టీఆర్ చేతుల్లోనే !!

Peddi: పెద్ది మాటే చెల్లకపోతే ఎట్టా !! గందరగోళంగా మారిన పెద్ది రిలీజ్ డేట్

Trisha: ‘పెళ్లైంది.. పిల్లలు కూడా ఉన్నారు’ మరి విజయ్ సంగతేంటి ??

గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్‌

కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధింపు

Follow Us