Megastar Chiranjeevi: లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో అమీర్ ఖాన్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు(వీడియో)

|

Sep 20, 2021 | 8:53 AM

మెగాస్టార్ చిరంజీవి… తెలుగు చిత్రపరిశ్రమలో ఓ సంచలనం. రీఎంట్రీ తర్వాత చిరు జోరు మాములుగా లేదు. వరుస ప్రాజెక్స్‏ను పట్టాలెక్కిస్తూ బిజీగా ఉంటున్నారు. ఇటీవలే ఆచార్య సినిమాను పూర్తిచేసిన చిరు.. లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‏ కు ముఖ్యఅతిథులుగా చిరంజీవి అమిర్ ఖాన్ హాజరైన విష్యం తెలిసిందే...

Follow us on