Bommarillu Bhaskar: అప్పుడు అవమానం.. ఇప్పుడు గౌరవం..! బొమ్మరిల్లు భాస్కర్ ఎమోషనల్..

|

Mar 28, 2023 | 8:58 AM

ఫిల్మ్ ఇండస్ట్రీలో.. డైరెక్షన్ ఫీల్డ్‌లో.. ! ట్యాలెంట్ మాత్రమే కాదు.. సక్సెస్‌ రేట్‌ కూడా మ్యాటర్స్‌! ది మోర్ సక్సెస్‌ ది మోర్‌ యూ గెట్ ఆపర్చునిటీస్‌! ఇఫ్ నాట్ ..! నువ్వు ఎంత తోపైనా.. తీసి పక్కకు పెట్టుడే!

ఫిల్మ్ ఇండస్ట్రీలో.. డైరెక్షన్ ఫీల్డ్‌లో.. ! ట్యాలెంట్ మాత్రమే కాదు.. సక్సెస్‌ రేట్‌ కూడా మ్యాటర్స్‌! ది మోర్ సక్సెస్‌ ది మోర్‌ యూ గెట్ ఆపర్చునిటీస్‌! ఇఫ్ నాట్ ..! నువ్వు ఎంత తోపైనా.. తీసి పక్కకు పెట్టుడే! ఇదే ఈ ఫీల్డ్‌లో ఉన్న అన్‌లాజిక్ మ్యాజిక్‌. ఇదే మ్యాజిక్‌ ఈ డైరెక్టర్‌ విషయంలో మాత్రం మిస్ ఫైర్ అయింది. ఓ సినిమా కారణంగా.. కెరీర్‌ వెనకపడింది. కానీ మళ్లీ ఆ సినిమానే ఈయన పేరును మళ్లీ రీసౌండ్ చేసేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.

Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..

Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..

Published on: Mar 28, 2023 08:58 AM