షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో
బిగ్ బాస్ తెలుగు 13వ వారం ఎలిమినేషన్లో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. ఈవారం హౌస్ నుంచి ఆమెనే బయటికి పంపిస్తున్నారు. ఇక లెక్క ప్రకారం.. ఆన్ లైన్ పోల్స్ , యూట్యూబ్ పోల్స్.. వారం మొత్తం జరిగిన ఆటతీరు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే.. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ..సుమన్ శెట్టి లేదంటే.. సంజనా ఎలిమినేట్ కావాల్సి ఉంది.
బిగ్ బాస్ తెలుగు 13వ వారం ఎలిమినేషన్లో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. ఈవారం హౌస్ నుంచి ఆమెనే బయటికి పంపిస్తున్నారు. ఇక లెక్క ప్రకారం.. ఆన్ లైన్ పోల్స్ , యూట్యూబ్ పోల్స్.. వారం మొత్తం జరిగిన ఆటతీరు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే.. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ..సుమన్ శెట్టి లేదంటే.. సంజనా ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ బిగ్ బాస్ మాత్రం.. వ్యూవర్స్‌ని షేక్ చేస్తూ రీతూ చౌదరిని ఎలిమినేట్ చేశాడు. ఈ ట్విస్ట్ తో ఇప్పుడు మరో సారి నెట్టింట వైరల్ అవుతున్నాడు బిగ్ బాస్. బిగ్ బాస్ షోలో.. పట్టుదలగా ఆడుతున్న కళ్యాణ్ పడాల తీరుకు కింగ్ నాగార్జున కూడా తెగ ముచ్చటపడిపోయాడు. మనోడి ఆటతీరుకు.. నాగ్ సెల్యూట్ కొట్టడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో కళ్యాన్ కి ఫుల్ బూస్టింగ్ ఇచ్చాడు బిగ్ బాస్. టికెట్ టు ఫినాలే గెలిచి.. ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ పడాలను అభినందిస్తూ.. ఆర్మీ పద్దతిలో సెల్యూట్ కొట్టాడు. కళ్యాణ్ కూడా తిరిగి నాగ్‌కు సెల్యూట్ కొట్టాడు. ఇక ఇందుకు సంబధించిన వీడియో ఇప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ పుట్టిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
