ట్విట్టర్లో ఓరేంజ్‌లో ట్రెండింగ్.. కట్ చేస్తే.. శివాజీ ఈజ్ బ్యాక్.. ఏంటిది బిగ్ బాస్

|

Oct 17, 2023 | 9:05 AM

శివాజీ ఎలిమినేట్‌ అయిపోయాడా? అరే.. హౌజ్‌లో ఉన్న టాప్‌ కంటెస్టెంట్‌ బయటకు ఎందుకు వెళ్లిపోయాడు? బిగ్‌ బాస్‌ కూడా అతనని పంపించేయడమేంటి? ఇది సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ. అయితే సీజన్‌ ప్రారంభం నుంచి ఉల్టా పుల్టా అని ట్విస్టుల మీద ట్విస్టుల ఇస్తున్న బిగ్‌ బాస్‌ శివాజీ ఎలిమినేషనలోనూ బాగా డ్రామా ఆడాడు. ఆదివారం అంటే అక్టోబర్ 15 నాటి ఎపిసోడ్ తర్వాత, సోమవారం అంటే అక్టోబర్ 16న రిలీజ్‌ చేసిన కొన్ని ప్రోమోల్లో శివాజీ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయినట్లు క్లియర్‌గా చూపించాడు.

శివాజీ ఎలిమినేట్‌ అయిపోయాడా? అరే.. హౌజ్‌లో ఉన్న టాప్‌ కంటెస్టెంట్‌ బయటకు ఎందుకు వెళ్లిపోయాడు? బిగ్‌ బాస్‌ కూడా అతనని పంపించేయడమేంటి? ఇది సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ. అయితే సీజన్‌ ప్రారంభం నుంచి ఉల్టా పుల్టా అని ట్విస్టుల మీద ట్విస్టుల ఇస్తున్న బిగ్‌ బాస్‌ శివాజీ ఎలిమినేషనలోనూ బాగా డ్రామా ఆడాడు. ఆదివారం అంటే అక్టోబర్ 15 నాటి ఎపిసోడ్ తర్వాత, సోమవారం అంటే అక్టోబర్ 16న రిలీజ్‌ చేసిన కొన్ని ప్రోమోల్లో శివాజీ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయినట్లు క్లియర్‌గా చూపించాడు. శివాజీ మిమ్మల్ని బయటకు తీసుకువెళ్లబోతున్నారంటూ బిగ్‌బాస్‌ నోటి వెంట రావడంతో ఆడియెన్స్‌ షాక్‌ తిన్నారు. శివాజీ ఎలిమినేట్‌ అయిపోయాడా? అరే.. హౌజ్‌లో ఉన్న టాప్‌ కంటెస్టెంట్‌ బయటకు ఎందుకు వెళ్లిపోయాడు? బిగ్‌ బాస్‌ కూడా అతనని పంపించేయడమేంటి? ఇది సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ. అయితే సీజన్‌ ప్రారంభం నుంచి ఉల్టా పుల్టా అని ట్విస్టుల మీద ట్విస్టుల ఇస్తున్న బిగ్‌ బాస్‌ శివాజీ ఎలిమినేషనలోనూ బాగా డ్రామా ఆడాడు. ఆదివారం అంటే అక్టోబర్ 15 నాటి ఎపిసోడ్ తర్వాత, సోమవారం అంటే అక్టోబర్ 16న రిలీజ్‌ చేసిన కొన్ని ప్రోమోల్లో శివాజీ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయినట్లు క్లియర్‌గా చూపించాడు. శివాజీ మిమ్మల్ని బయటకు తీసుకువెళ్లబోతున్నారంటూ బిగ్‌బాస్‌ నోటి వెంట రావడంతో ఆడియెన్స్‌ షాక్‌ తిన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mama Mascheendra: అప్పుడే ఓటీటీలో.. మామా మశ్చీంద్ర సినిమా..

Sreeleela: మీకు తెలుసా ?? అనిల్ రావిపూడి బంధువే శ్రీలీల !!

రైతు బిడ్డ తర్వాత డప్పు బిడ్డ !! పాపం ఆగం చేశారుగా !!