Big News Big Debate: ‘ మా ‘ లో రాజీడ్రామా లైవ్ వీడియో..
MAA కోసమే మా రాజీనామాలు. ఇది ప్రకాష్‌రాజ్ టీమ్ సూటిగా చెప్పిన మాట. మేం ప్రశ్నించే తత్వం ఉన్నవాళ్లం.. ప్రశ్నిస్తే గొడవలు జరుగుతాయి. అభివృద్ధి, సంక్షేమం ఆగిపోతుంది.. అందుకే మా వాళ్లు రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు ప్రకాష్‌రాజ్.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కోతులకు కూడా మనోభావాలు ఉంటాయండోయ్.. వద్దు అని చెబితే వద్దు అంతే. వైరల్ వీడియో..
Viral Video: కిడ్నాపర్లకు పోలీస్ చుక్కలు.. రన్నింగ్ కారుపై దూకి హీరోలా వెంటాడిన పోలీస్.. వీడియో
Published on: Oct 12, 2021 07:22 PM