Ajay Devgan – Kajal: పాపం ఈ స్టార్ హీరో పరిస్థితి.. మరీ ఇంత దారుణంగా ఉందా..! వీడియో వైరల్..
అజయ్ దేవగ్! బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది టాప్ స్టార్. వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండే క్రేజీ స్టార్. కాని ఏం లాభం ఇంట్లో పీస్ అనేదే లేదని తాజాగా ఓ ఇన్‌స్టా వీడియోతో కన్వే చేశారు
అజయ్ దేవగ్! బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది టాప్ స్టార్. వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండే క్రేజీ స్టార్. కాని ఏం లాభం ఇంట్లో పీస్ అనేదే లేదని తాజాగా ఓ ఇన్‌స్టా వీడియోతో కన్వే చేశారు ఈ సింగం స్టార్. ఎస్ ! ప్రపంచానికి world listeningday అని ఒకటే ఉంటుందని.. కాని తనకు మాత్రం ప్రతీ రోజు లిజినింగ్ డే అంటూ.. ఈ వీడియోతో ప్రూ చేసే ప్రయత్నం చేశారు. తన భార్య హీరోయిన్ కాజల్ కంటిన్యూయస్ గా మాట్లాడిన వీడియోను ఫాస్ట్ ఫార్వర్డ్ గా మనకు చూపించారు. తమ పరిస్థితి కూడా ఇంట్లో ఇంతే అనే.. కామెంట్ ను సాటి పెళ్లైన మగాళ్ల నుంచి రాబడుతున్నాడు అజయ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Published on: Jul 22, 2022 08:17 AM