Ileana D’Cruz: హాస్పిటల్లో ఇలియానా.. అసలు ఏమైంది ఈ ముద్దుగుమ్మకు ??

Updated on: Feb 03, 2023 | 6:24 PM

అప్పట్లో పోకిరి సినిమాతో.. ఆల్మోస్ట్ అందర్నీ పటాయించేసిన ఇలియానా.. రీసెంట్‌ డేస్లో ఆన్‌స్క్రీన్‌ పై మాత్రం కనిపించడం మానేశారు. పోకిరి తరువాత తెలుగులో..

అప్పట్లో పోకిరి సినిమాతో.. ఆల్మోస్ట్ అందర్నీ పటాయించేసిన ఇలియానా.. రీసెంట్‌ డేస్లో ఆన్‌స్క్రీన్‌ పై మాత్రం కనిపించడం మానేశారు. పోకిరి తరువాత తెలుగులో.. నిన్న మొన్నటి వరకు హిందీలో… సినిమాలు చేస్తూ కనిపించిన ఈహీరోయిన్ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు. తన పర్సనల్ లైఫ్ లీడ్‌ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సెలైన్ ఎక్కించుకుంటున్నట్టు ఫోటోతో ఇప్పుడు అందర్నీ షాక్ చేసేశారు. తన కేమైందో ఏంటో అని అందరూ ఆరా తీసేలా … ఫీలయ్యేలా చేస్తున్నారు.

 

Published on: Feb 03, 2023 06:11 PM
Loading...
Unable to load recommendations.
Follow Us