Big News Big Debate: ‘మా’..యుద్ధంలో పెద్దలు ఎటు..? సిని..మా కు పెద్దలు ఎందుకు దూరమయ్యారు.?(లైవ్ వీడియో)

Updated on: Oct 07, 2021 | 6:48 PM

కుల, మత, ప్రాంత విభజనతో MAAను భ్రష్టు పట్టిస్తున్నారా? సిని..మా కు పెద్దలు ఎందుకు దూరమయ్యారు? టాప్‌ హీరోలకు అసోసియేషన్‌ అవసరమే లేదా? వీధికెక్కిన గొడవలతో తలదించుకుంటున్నదెవరు? మరిన్ని విషయాలపై బిగ్ న్యూస్ బిగ్ డిబేట్...

Loading...
Unable to load recommendations.
Follow Us