రచ్చకు కారణమైన మదర్ డెయిరీ ఎన్నికల వ్యవహారం వీడియో

Updated on: Sep 27, 2025 | 12:32 PM

మదర్ డెయిరీ ఎన్నికల వ్యవహారంపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన ఆరోపణలు చేశారు. కొందరు జిల్లా నేతలు బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారని, బంధుత్వాల కోసం కాంగ్రెస్‌ను బలి చేయొద్దని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే ఐలయ్య నైతికంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మదర్ డెయిరీ ఎన్నికల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్ర ఆరోపణలు చేశారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో తమ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌తో అక్రమ పొత్తులు పెట్టుకున్నారని సామెల్ మండిపడ్డారు. బంధుత్వాల కోసం కాంగ్రెస్ పార్టీని బలి చేయవద్దని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం :

టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో