Driver Video: వావ్..! రూ.. 49 ఖర్చు పెట్టి… రూ. 2కోట్లు గెలుచుకున్న కారు డ్రైవర్‌.!

|

May 16, 2022 | 9:00 AM

బీహార్‌లోని సరన్ జిల్లా రసూల్‌పూర్‌ గ్రామానికి చెందిన రమేష్ కుమాక్ అనే డ్రైవర్ డ్రీమ్ 11 అనే యాపింగ్‌ గేమ్‌లో పాల్గొని మిలియనీర్ అయ్యాడు. ఈ గేమ్‌లో అతడు పెట్టిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు.


బీహార్‌లోని సరన్ జిల్లా రసూల్‌పూర్‌ గ్రామానికి చెందిన రమేష్ కుమాక్ అనే డ్రైవర్ డ్రీమ్ 11 అనే యాపింగ్‌ గేమ్‌లో పాల్గొని మిలియనీర్ అయ్యాడు. ఈ గేమ్‌లో అతడు పెట్టిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు. అతుడు డ్రీమ్‌ 11యాప్‌లో కేవలం 49 రూపాయలు మాత్రమే పెట్టాడు. అతను ఏర్పాటు చేసిన జట్టు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. దీంతో రమేష్ రెండు కోట్ల రూపాయలు గెలుచుకున్నారు.రమేష్ కుమార్ పశ్చిమ బెంగాల్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి పేద కూలీ. ఇంట్లో పేదరికం ఉండేది. దీంతో అతడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చాలా సార్లు డ్రీమ్ 11 గేమ్‌లో ఓడిపోయాడు. అయినా పట్టు వదలకుండా గేమ్ ఆడాడు. 49 రపాయల ఖర్చుతో డ్రీమ్ 11లో ఐపీఎల్ టీమ్ సృష్టించి 2 కోట్ల రూపాయలుగెల్చుకున్నాడు. అయితే ఈ గేమ్‌లో 10రూపాయల నుంచి పెట్టి గేమ్‌ ఆడాల్సి ఉంటుంది. ఇలా డబ్బును డ్రీమ్‌11 గేమ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత కాసేపట్లో ప్రారంభకాబోతుందన్న క్రికెట్‌ గేమ్‌లో మొత్తం 11మంది ప్లేయర్లను ఎంచుకోవాలి. అలా ఎంచుకుని ఓ టీమ్‌ సభ్యులు రియల్‌ గేమ్‌లో మంచిగా ఆడిన్నట్లు అయితే.. మనం పెట్టే డబ్బుకు పది రేట్లు రిటర్స్‌ వస్తాయి. అయితే ఇలా బెట్టింగ్‌ వేయడం చట్ట రీత్యా నేరం అయినప్పటికీ.. ప్రస్తుతం మన దేశంలో థర్డ్‌ పార్టీ యాప్స్‌ బెట్టింగ్‌ను రన్‌ చేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: కేసు నిమిత్తం వచ్చిన మహిళను ఉరికించి ఉరికించి కొట్టిన లాయర్‌..! వీడియో చుస్తే నవ్వు ఆగదు..

Funny Video: పెళ్లిలో వధువు కునుకుపాట్లు.! పాప.. పెళ్లి నీదే అంటున్న నెటిజన్లు..

Nap At Office: హాయిగా ఆఫీసులోనే నిద్రపోవచ్చు..! ఇది కంపెనీ ఆఫర్‌..! మీరేమంటారు మరి..!

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Follow us on