Gold Price Today: బంగారం ధర జిగేల్‌.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు.. వీడియో

|

Aug 16, 2021 | 2:23 PM

Gold Price Today: బంగారం ధర జిగేల్‌మంది. పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. పసిడి ప్రేమికులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది.