వావి వరుసలు మరిచి దారుణం.. సొంత చెల్లిని కూడా ??

|

Jul 18, 2024 | 7:25 PM

వావి వరుసలు మరిచి మృగంలా ప్రవర్తించాడు ఓ కామాంధుడు. సొంత చెల్లెలిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలో చోటు చేసుకుంది. డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌ కథనం ప్రకారం.. నంద్యాల జిల్లా డోన్‌కు చెందిన కేశవులు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో అద్దె ఇంట్లో తల్లి, ముగ్గురు చెల్లెల్లతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల కిందట కేశవులు బిజినేపల్లి మండలం కీమ్యాతండాలో రాళ్లు కొట్టేందుకు కూలీ పనులకు వచ్చాడు.

వావి వరుసలు మరిచి మృగంలా ప్రవర్తించాడు ఓ కామాంధుడు. సొంత చెల్లెలిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలో చోటు చేసుకుంది. డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌ కథనం ప్రకారం.. నంద్యాల జిల్లా డోన్‌కు చెందిన కేశవులు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో అద్దె ఇంట్లో తల్లి, ముగ్గురు చెల్లెల్లతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల కిందట కేశవులు బిజినేపల్లి మండలం కీమ్యాతండాలో రాళ్లు కొట్టేందుకు కూలీ పనులకు వచ్చాడు. పని ప్రదేశం వద్ద ఒక్కడే గుడిసెలో ఉంటూ పనికి వెళ్తుండటంతో అన్నకు వంట చేసి పెట్టేందుకు తల్లి ఓ కూతురిని కీమ్యాతండాకు పంపింది. ఈ క్రమంలో చెల్లికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తల్లికి తెలియడంతో భయపడిన కేశవులు పని మానేసి పారిపోయాడు. 15 రోజులుగా వనపర్తి – గంగారం అటవీ ప్రాంతంలో తిరుగుతున్నాడు. రెండు రోజుల నుంచి వనపర్తి జిల్లా బలాన్‌పల్లిలో అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత బాలికను శనివారం మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నిందితుడిని సోమవారం రిమాండ్‌కు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మా తెలుగు టీచర్‌కి తెలుగే రాదు.. కలెక్టర్‌కి విద్యార్థుల ఫిర్యాదు

Taapsee Pannu: అనంత్‌ అంబానీ వివాహం.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

అక్రమ మద్యం పట్టుకోడానికి వెళ్లిన పోలీసులు.. అక్కడ సీన్‌ చూసి షాక్‌ !!

ఉదయాన్నే ఈ జ్యూస్‌ ఒక్క గ్లాస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి !!

రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా ??

Follow us on