Google: గూగుల్‌ ఉద్యోగులకు బిగ్ షాక్‌.. 12 వేల మంది ఔట్‌.. కొందరుకి మెయిల్ పంపగా.. వీడియో.

|

Jan 21, 2023 | 6:53 PM

గూగుల్‌ ఉద్యోగులకు షాక్‌..12వేల మంది ఉద్యోగులు ఔట్‌..ఎస్‌. సెర్చింజన్ దిగ్గజం గూగుల్..ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులకు ఈ మెయిల్స్‌ పంపగా..

గూగుల్‌ ఉద్యోగులకు షాక్‌..12వేల మంది ఉద్యోగులు ఔట్‌..ఎస్‌. సెర్చింజన్ దిగ్గజం గూగుల్..ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులకు ఈ మెయిల్స్‌ పంపగా..మరికొందరికి త్వరలోనే ఈ సమాచారం అందించనున్నట్టు తెలిపింది.ఆర్థికమాంద్యం భయాలతో ఇప్పటికే ట్విట్టర్‌, మెటా, అమెజాన్‌ వంటి టెక్‌ దిగ్గజాలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఆ బాటలోనే నడుస్తోంది గూగుల్‌. గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌లో మాస్‌ లే ఆఫ్స్‌లో భాగంగా..6 శాతం ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఐతే ఉద్యోగాలు కోల్పోయే సిబ్బందికి 60 రోజుల నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపారు సీఈఓ సుందర్‌ పిచాయ్. ఐతే పరిహారం ప్యాకేజీ కింద 16 వారాల వేతనంతో పాటు..గూగుల్‌లో పనిచేసిన ప్రతి ఏడాదికి రెండు వారాల శాలరీతో పాటు పలు ప్రయోజనాలు అందిస్తామని వెల్లడించారు. కఠిన సమీక్ష తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు సుందర్‌ పిచాయ్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on