శ్రావణ శుక్రవారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్భుతం.. శివలింగం ఆకారంలో చీమల పుట్ట ప్రత్యక్షం
సాధారణ చీమల పుట్టలకు ఇది భిన్నంగా.. శివలింగం ఆకారంలో ఉండటంతో దానిని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడుతున్నారు. గంటల వ్యవధిలోనే విషయం చుట్టు పక్కల గ్రామాలకు కూడా దావాలం వ్యాపించింది. పెద్దబోనాల సమీప ప్రాంత ప్రజలు సైతం దీన్ని చూసేందుకు క్యూకట్టారు. కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్త ఇప్పుడు...నెట్టింట వైరల్గా మారింది.
శ్రావణ శుక్రవారం వేళ తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్భుత సంఘటన వెలుగు చూసింది. జిల్లాలోని పెద్దబోనాల పెద్దబోనాల పరిధిలో అరుదైన దృశ్యం అందరికీ కనువిందు చేసింది. శివలింగం ఆకారంలో చీమల పుట్ట ప్రత్యక్షమైంది. అచ్చం శివలింగం ఆకారంలో చీమలు పెట్టిన పుట్ట స్థానికుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణ చీమల పుట్టలకు ఇది భిన్నంగా.. శివలింగం ఆకారంలో ఉండటంతో దానిని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడుతున్నారు. గంటల వ్యవధిలోనే విషయం చుట్టు పక్కల గ్రామాలకు కూడా దావాలం వ్యాపించింది. పెద్దబోనాల సమీప ప్రాంత ప్రజలు సైతం దీన్ని చూసేందుకు క్యూకట్టారు. కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్త ఇప్పుడు…నెట్టింట వైరల్గా మారింది.
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

