Watch Video: అర్థరాత్రి గర్ల్స్ హాస్టల్‌లో అనుకోని అతిథి.. ఏంటా అని చూసి అమ్మాయిల పరుగో పరుగు..
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ మహిళా వసతి గృహంలో పాములు హల్‌చల్ చేస్తున్నాయి.. దీంతో విద్యార్థినులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.. ఆంధ్రా యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్ లో రాత్రి వేళ నిద్రపోయే సమయంలో ఓ పాము కనిపించింది. దీంతో విద్యార్థినులు హాస్టల్ నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు..
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ మహిళా వసతి గృహంలో పాములు హల్‌చల్ చేస్తున్నాయి.. దీంతో విద్యార్థినులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.. ఆంధ్రా యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్ లో రాత్రి వేళ నిద్రపోయే సమయంలో ఓ పాము కనిపించింది. దీంతో విద్యార్థినులు హాస్టల్ నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.. పాము అక్కడే తిరుగుతుండటంతో సిబ్బంది వెంటనే జీవీఎంసీకి సమాచారం ఇచ్చారు.. హుటాహుటిన స్నేక్ క్యాచర్ స్పాట్‌కు చేరుకొని పాములను పట్టుకున్నారు. హాస్టల్‌లో భద్రతపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హాస్టల్‌లో ఫ్లోరింగ్ లేకపోవడంతో పాముల సంచారం నిత్యకృత్యమైందంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తచేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో సంచరిస్తున్న ఎలుకలు గోడలకు కన్నాలు పెడుతున్నాయి. వాటిన ఆవాసాలుగా చేసుకొని పాములు సంచరిస్తున్నాయని అంటున్నారు విద్యార్థులు. హాస్టల్‌లో శానిటేషన్ వ్యవస్థ సరిగ్గా లేదంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రూముల్లో నిద్రపోవడానికి భయమేస్తుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ.. అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ ఆకు ఎక్కడ దొరికితే అక్కడ నమిలేయండి.. వర్షాకాలంలో ఇదో వరం..
Andhra: ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లో రూ.7 వేలు చొప్పున జమ.. డబ్బులు రాకపోతే ఇలా చేయండి..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

