AP Assembly Live: అమరావతి ఇక బ్రాండ్.. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. లైవ్ వీడియో
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్దత కోసం చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం.. భవిష్యత్‌లో ఎవరు అధికారంలో ఉన్నా.. రాజధానిగా అమరావతిని మార్చకుండా అసెంబ్లీలో తీర్మానం చేయబోతోంది. అందుకోసం ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగా.. అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతున్నారు సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్దత కోసం చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం.. భవిష్యత్‌లో ఎవరు అధికారంలో ఉన్నా.. రాజధానిగా అమరావతిని మార్చకుండా అసెంబ్లీలో తీర్మానం చేయబోతోంది. అందుకోసం ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగా.. అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు సీఎం చంద్రబాబు.. నాలుగు గంటల చర్చ తర్వాత తీర్మానాన్ని ఆమోదించి.. కేంద్రానికి పంపనుంది కూటమి ప్రభుత్వం..
అమరావతి తీర్మానానికి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025లోనే కేబినెట్‌లో తీర్మానంచేసి కేంద్రానికి పంపింది కూటమి సర్కార్.. అయితే, కొన్ని సవరణలు అవసరం ఉండటంతో ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానంచేసి.. మళ్లీ కేంద్రానికి పంపబోతోంది ప్రభుత్వం. ఎవరు అధికారంలో ఉన్నా.. రాజధానిగా అమరావతి కొనసాగేలా కేంద్రానికి తీర్మానం పంపబోతున్నట్టు చెప్పారు మంత్రి పార్థసారధి..
అమరావతికి చట్టబద్ధత కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏముందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతిలో చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారన్నారు.
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?

