Onion Rates: ఉల్లి ధరపై.. ఆగని రైతుల లొల్లి
ఏపీలో ఉల్లి ధరలు పాతాళానికి దిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎకరాకు లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేసినా, 20% కూడా రాబట్టలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలో ఉల్లి ధర రూ.2-6 మధ్య తగ్గడంతో కూలీ ఖర్చులు కూడా రావడం లేదు. కర్నూలు మార్కెట్‌లో పంట నిల్వలు పేరుకుపోవడంతో రైతులు నిరసనలు తెలిపారు.
ఉల్లి ధరలు.. రైతులను కన్నీరు పెట్టిస్తోంది. ఏపీలో ఉల్లి ధర పాతాళానికి పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరా సాకుకోసం లక్ష రూపాయలకుపైగా ఖర్చు పెట్టినా.. అందులో 20 శాతం కూడా తిరిగి రాలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కిలో ఉల్లి 6 రూపాయలు, ఇంకొన్ని చోట్ల 2 రూపాయలే పలకటంతో .. కనీసం కూలీల ఖర్చులూ రావడం లేదంటూ రైతులు వాపోతున్నారు..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Follow Us
వైరల్ వీడియోలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

