Ambati Rambabu: ఆ 7 గంటలు నరకం చూశా.. టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు!
ఇటీవల సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టీవీ9తో జరిగిన క్రాస్‌ఫైర్ ఇంటర్వ్యూలో ఈ ఘటనపై సంబంధించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన ఇంటిపై దాడి జరిగిన సందర్భంలో సుమారు ఏడు గంటలకుపైగా నరకం చూశామన్నారు.
ఇటీవల సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టీవీ9తో జరిగిన క్రాస్‌ఫైర్ ఇంటర్వ్యూలో ఈ ఘటనపై సంబంధించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన ఇంటిపై దాడి జరిగిన సందర్భంలో సుమారు ఏడు గంటలకుపైగా నరకం చూశామన్నారు. ఆ సమయంలో ఫిర్యాదు చేసేందుకు పోలీపులకు ఫోన్ చేస్తే.. అధికారులెవరూ కనీసం స్పందించలేదన్నారు. ఈ సందర్భంలోనే ఎస్పీ తన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడకుండా వెల్లిపోయారన్నారు. ఎస్పీ వస్తే అతన్ని కావాలనే వెల్లిపోమని చెప్పారన్నారు. ఇలాంటి దాడులను ఎవరైనా సమర్ధిస్థారా అని ప్రశ్నించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published on: Mar 14, 2026 08:44 PM
Loading...
Unable to load recommendations.
Follow Us
