AGENT Pre Release Event: గ్రాండ్‌గా అఖిల్ ఏజెంట్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా హాజరైన కింగ్ నాగార్జున
ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాతో అఖిల్ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాతో అఖిల్ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు గ్రాండ్ గా జరుగుతోంది. ఈ ఈవెంట్ కు కింగ్ నాగార్జున గెస్ట్ గా హాజరయ్యారు. తాజాగా ఏజెంట్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 36 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

