Son killed father: దారుణం.. తల్లితో కలిసి తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికి నలుదిశలా విసిరేసిన వైనం..

|

Dec 02, 2022 | 9:53 PM

దేశరాజధాని ఢిల్లీ ఘోరాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. శ్రద్దా లాగే ఢిల్లీలో ఓ వ్యక్తిని ని దారుణంగా చంపేశారు. అలా చేసింది కూడా కట్టుకున్న భార్య, కన్న కొడుకే.


దేశరాజధాని ఢిల్లీ ఘోరాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. శ్రద్దా లాగే ఢిల్లీలో ఓ వ్యక్తిని ని దారుణంగా చంపేశారు. అలా చేసింది కూడా కట్టుకున్న భార్య, కన్న కొడుకే. పాండవ్‌నగర్‌లో అంజన్‌దాస్‌ అనే వ్యక్తిని ని చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేశారు. తల్లితో కలిసి మృతుడి కొడుకే ఈ దారుణానికి ఒడిగట్టాడు. మృతుడ భార్య పూనమ్‌, కుమారుడు దీపక్‌‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు.. మృతుడు శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పడేసినట్లు గుర్తించారు. ఈశాన్య ఢిల్లీలోని పాండవ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.తండ్రికి నిద్రమాత్రలు ఇచ్చి హతమార్చాడు దీపక్‌. తరువాత శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి.. ఫ్రిజ్‌లో ఫెట్టారు. ఆపై శరీర భాగాలను ఎవరికీ అనుమానం రాకుండా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పడేశారు. తండ్రి వివాహేతర సంబంధాలను జీర్ణించుకోలేక తల్లితో కలిసి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు దీపక్‌. సీసీటీవీలో నిందితుల దృశ్యాలు రికార్డయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.

Man with street dogs: వీధి కుక్కలే నేస్తాలుగా పుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి..! 24 క్యారెట్స్‌ గోల్డ్‌ అంటున్న నెటిజనం..

Massage for Minister: తీహార్‌ జైలు కొత్త ట్విస్ట్‌.. మంత్రి సత్యేంద్రకు మసాజ్‌ చేసింది అతడే వ్యక్తి..! వీడియో

Follow us on