Viral Video: అర్ధరాత్రి వచ్చి ఇంటి తలుపు తట్టాడు.. పెద్దగా అరుస్తూ ఇద్దరు మహిళలను..
అర్ధరాత్రి ఆ ఇంటికి ఓ వ్యక్తీ వచ్చాడు. ఇంట్లో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. తలుపు తీయకపోతే బద్దలు కొడతానని బెదిరించాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయ్. మీరూ ఓ సారి లుక్కేయండి మరి.
బెంగళూరు తూర్పు తాలూకాలోని చీమసంద్రలో ఉన్న కెఆర్ డిఫెన్స్ లేఅవుట్‌లో ఒంటరిగా నివసిస్తున్న ఇద్దరు మహిళల ఇంటికి ఓ వ్యక్తీ వచ్చి దాడికి ప్రయత్నించాడు. ఈ సంఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సెప్టెంబర్ 3న జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి చేతిపారతో ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తట్టాడు. తన కుమార్తెపై అత్యాచారం చేస్తానని బెదిరించాడు. ఆమె తలుపు తెరవకపోవడంతో కారు కిటికీలన్నీ పగలగొట్టాడు. ఇంతలో, ఆ మహిళ ఇంటి వెనుక తలుపు ద్వారా బయట కేకలు వేసింది. వెంటనే స్థానికులు ఆమెను రక్షించడానికి వచ్చారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన అవలహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వైరల్ వీడియోలు
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

