డోపింగ్​ పరీక్షలో దొరికిపోయిన భారత బాస్కెట్ బాల్ ఆటగాడు.. సత్నామ్​సింగ్​పై రెండేళ్ల నిషేధం విధించిన నాడా

డోపింగ్‌లో మరో ఆటగాడు దొరికిపోయాడు. అయితే ఈ సారి మన భారత ఆటగాడు దొరికి పోవడం సంచలనంగా మారింది. భారత్​ నుంచి ఎన్​బీఏకు ఎంపికైన తొలి ఆటగాడు సత్నామ్​సింగ్​పై..

డోపింగ్​ పరీక్షలో దొరికిపోయిన భారత బాస్కెట్ బాల్ ఆటగాడు.. సత్నామ్​సింగ్​పై రెండేళ్ల నిషేధం విధించిన నాడా
Follow us

|

Updated on: Dec 25, 2020 | 12:18 AM

డోపింగ్‌లో మరో ఆటగాడు దొరికిపోయాడు. అయితే ఈ సారి మన భారత ఆటగాడు దొరికి పోవడం సంచలనంగా మారింది. భారత్​ నుంచి ఎన్​బీఏకు ఎంపికైన తొలి ఆటగాడు సత్నామ్​సింగ్​పై నాడా రెండేళ్ల నిషేధం విధించింది. డోపింగ్​ పరీక్షల్లో అతడు విఫలమవడమే ఇందుకు కారణం.

అయితే.. బాస్కెట్ బాల్​ క్రీడాకారుడు సత్నామ్​సింగ్​పై జాతీయ మాదక ద్రవ్య నిరోధక సంస్థ (NADA) రెండేళ్ల పాటు నిషేధం విధించింది. డోపింగ్​ పరీక్షల్లో అతడు విఫలమైనట్లు గురువారం వెల్లడించింది.

జాతీయ బాస్కెట్​బాల్​ సంఘం (NBA)కు భారత్​ నుంచి ఎంపికైన తొలి ఆటగాడు సత్నామ్​ సింగ్. డల్లాస్ మేవెరిక్​ జట్టు తరఫున ఆడుతాడు ఈ పంజాబీ ఆటగాడు. అయితే డోపింగ్‌లో పట్టుండిన తర్వాత పంజాబ్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఇంతవరకు స్పందించలేదు.

Latest Articles
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్

స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు

తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 

పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..

లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా

ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?

చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్

ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్

పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌

'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..