Viral Video: టీషర్ట్ పెట్టిన పంచాయితీ.. ఆ ఒక్క మాట అనడంతో ట్రైన్‌లోనే పొట్టు పొట్టు కొట్టేసింది..!

Viral Video: దేశ రాజధాని మెట్రోల్ ట్రైన్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మెట్రోలో నిల్చున్న ఇద్దరు యువతీ యువకులు..

Viral Video: టీషర్ట్ పెట్టిన పంచాయితీ.. ఆ ఒక్క మాట అనడంతో ట్రైన్‌లోనే పొట్టు పొట్టు కొట్టేసింది..!
Fighting
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 25, 2022 | 6:19 AM

Viral Video: దేశ రాజధాని మెట్రోల్ ట్రైన్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మెట్రోలో నిల్చున్న ఇద్దరు యువతీ యువకులు.. ఉన్నట్లుండి ఒకరినొకరు కొట్టుకున్నారు. దానంతటికీ కారణం ఓ టీషర్ట్. అవును.. ఈ టీషర్ట్ కారణంగా ఇద్దరూ కొట్టుకున్నారు. వీరిద్దరూ టామ్ జెర్రీ ఫైటింగ్‌కు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో యువతీ యువకుడు టీ షర్ట్ ధర గురించి కీచులాడుకుంటున్నారు. వారు మెట్రో ట్రైన్ ఎక్కింది మొదలు.. దిగే వరకు ఒకటే రచ్చ. ఆ అమ్మాయి టీషర్ట్ ధర రూ. 1000 అని చెబుతుండగా.. అది రూ. 150 కంటే ఎక్కువ విలువైంది కాదని తేల్చేశాడు. దాంతో మొదలైంది.. వారి మధ్య కీచులాట. అతను అలా అనడంతో కోపానికి గురైన యువతి.. యువకుడిని ఒక్కటి కొట్టింది. ఇలా మెట్రో ట్రైన్ దిగే వరకు వీరి గొడవ కంటిన్యూ అయ్యింది. అయితే, వీరిద్దూ ఘర్షణ పడటాన్ని మెట్రోలోని కొందరు వీడియో తీసి.. ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. దీనిని చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. వీరిద్దరూ కీచులాటపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఎగతాళి చేస్తుండగా.. మరికొందరు పిచ్చి ప్రేమ అంటున్నారు.

ఇదిలాఉంటే.. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌సి)కి చెందిన ఈ వీడియో ఎప్పుడు, ఏ కారిడార్‌లో చిత్రీకరించారనే దానిపై స్పష్టత లేదు. అయితే, దీనిపై డీఎంఆర్‌సీ అధికారులు స్పందించారు. ‘‘ప్రయాణికులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించినప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. తోటి ప్రయాణికులకు అసౌకర్యం, ఇబ్బంది కలిగించే ప్రవర్తనను నివారించాలి’’ అని స్పష్టం చేశారు.

కాగా, ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. మూడు రోజుల్లోనే దాదాపు 3 లక్షలకు పైగా వ్యస్ వచ్చాయి. వేలాది లైక్స్, కామెంట్స్‌తో దుమ్మురేపుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈలింక్ క్లిక్ చేయండి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!