AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అనుమానమొచ్చి చేప కడుపు ఎక్స్‌రే తీశారు.. లోపల కనిపించింది చూడగా

ఓ పరిశోధనలో భాగంగా కొన్ని ఈల్స్‌ను ఓ ఫిష్ కడుపులోకి పంపారు వైద్యులు. అవి అక్కడ నుంచి ఎలా తప్పించుకున్నాయో.. చూద్దామని ట్రై చేశారు. ఇక అక్కడ వారికీ కనిపించింది చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Viral Video: అనుమానమొచ్చి చేప కడుపు ఎక్స్‌రే తీశారు.. లోపల కనిపించింది చూడగా
X Ray
Ravi Kiran
|

Updated on: Jun 30, 2025 | 9:14 AM

Share

మరణం సంభవిస్తున్నా.. దాన్ని జయించి.. బ్రతికగలిగే జంతువులు చాలానే భూమిపై ఉన్నాయి. తనకంటే బలమైన జంతువులతో పోరాడి.. తిరిగి ఊపిరి పోసుకుంటాయి. మరి అలాంటి ఓ జలచరానికి సంబంధించి అధ్యయనం చేశారు బయోలజీ పరిశోధకులు. జపనీస్ ఈల్స్.. చూడటానికి పరిమాణంలో చాలా చిన్నగా కనిపించినా.. ఇవి తమను వేటాడిన జంతువుల నుంచి బయటపడటంలో చాలా నేర్పరులు. ఓ ఫిష్‌ కడుపు నుంచి ఈ జపనీస్ ఈల్స్ ఎలా బయటపడ్డాయంటే..

కొన్ని జంతువులకు పదునైన ముళ్లు లేదా తమను తాము రక్షించుకునేందుకు తమ శరీరంలోనే కొన్ని నిష్క్రియాత్మక రక్షణలు ఉంటాయని పరిశోధకులకు అంటున్నారు. అవే వాటికి వేటాడిన జంతువుల నుంచి బయటపడేందుకు సాయపడతాయట. పరిశోధకులు సుమారు 32 జువెనైల్ ఈల్స్‌కు ఎక్స్-రే వీడియో సిస్టమ్‌కు కనిపించేలా చేసే కాంట్రాస్ట్ ఏజెంట్‌ను ఇంజెక్ట్ చేశారు. తర్వాత వాటిని చిన్న ట్యాంకులలోని డార్క్ స్లీపర్( ఓడోంటోబుటిస్ అబ్స్క్యూరా) అనే పిలిచే చేపలోకి పంపారు.

ఆ చేప ఈల్స్‌ను తిన్న వెంటనే.. సదరు ఈల్స్ చేప కడుపు నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాయి. చివరికి కేవలం తొమ్మిది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాయని పరిశోధకులు పేర్కొన్నారు. కొన్ని కడుపులో తిరుగుతూ, బయటపడే మార్గాన్ని వెతకగా.. మరికొన్ని విజయవంతంగా తప్పించుకున్నాయని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..