AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కడుపు ఉబ్బి.. చిత్రవిచిత్ర శబ్దాలతో ఆస్పత్రికి.. భయంతో ఎక్స్‌రే తీయగా.. అందులో పొడవైన

ఆమె వయస్సు 25 సంవత్సరాలు. కడుపు ఉబ్బిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కడుపులో నుంచి ఎప్పుడూ చిత్రవిచిత్రమైన శబ్దాలు వస్తుండటంతో ఆస్పత్రికి వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేయండి మరి. ఓ సారి లుక్కేయండి.!

Viral: కడుపు ఉబ్బి.. చిత్రవిచిత్ర శబ్దాలతో ఆస్పత్రికి.. భయంతో ఎక్స్‌రే తీయగా.. అందులో పొడవైన
X Ray
Ravi Kiran
|

Updated on: Aug 09, 2025 | 1:35 PM

Share

ప్రతీ రోజూ డాక్టర్లు తమ కేసులను సాల్వ్ చేయడంలో కుస్తీపట్టులు పట్టాల్సిందే.అయితే మీకు ఇప్పుడు ఓ మెడికల్ కేసు గురించి చెప్పబోతున్నాం.! ఆమె వయస్సు 25 సంవత్సరాలు.. దీర్ఘకాలిక మలబద్దకంతో బాధపడుతోంది. ఎంతలా అంటే.!కడుపు ఉబ్బిపోయి.. చిత్రవిచిత్ర శబ్దాలు, ఉబ్బరం లాంటి సమస్యలతో బాధపడుతూ.. ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. దీంతో వెంటనే సదరు రోగికి వైద్యులు ఎక్స్‌రే తీయగా.. కడుపు కింద భాగంలో బంకమట్టిలాగా ఉందని వైద్యులు కనుగొన్నారు. CT స్కాన్‌లో మలం ఆమె కడుపు కింద భాగంలో పెరుకుపోయినట్టు కనుగొన్నారు.

అంతేకాకుండా స్కాన్‌లో ఆమెకు 15 సెం.మీ పొడవైన అనవసరమైన సిగ్మోయిడ్ పెద్దప్రేగు ఉందని కూడా తేలింది. దాని వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రహించారు. దీంతో ఆ మహిళ మాన్యువల్ డిస్ ఇంపాక్ట్ చేయించుకునేందుకు సిద్దపడింది. గట్టిపడిన మలాన్ని మానవీయంగా విడగొట్టి తొలగించే ప్రక్రియ ఇది. సుమారు రెండు గంటల శస్త్రచికిత్స అనంతరం ఆమెకు ఈ పరిస్థితి నుంచి ఉపశమనం కల్పించారు డాక్టర్లు. డిశ్చార్జ్ అయ్యే సమయానికి, ఆమె బరువు 128.9 పౌండ్ల నుంచి 119 పౌండ్లకు వచ్చింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకోగా.. ఆ రోగి పేరు ఏంటన్నది డాక్టర్లు బయటకు రానివ్వలేదు. డిశ్చార్జ్ అనంతరం ఆమెపై పలు పరిశోధనలు జరిపి.. ఇంటికి పంపారు డాక్టర్లు.

ఇది చదవండి: పొట్ట బొండంలా ఉబ్బిపోయి ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. టెస్టులు చేయగా..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..