AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్క్రీన్‌ సేవర్ కాదు..నిజంగా పామే!

అమెరికాలోని కన్సాస్‌లో ఓ మహిళకు భయానక సంఘటన ఎదురయ్యింది. గర్డనర్‌లోని మినిట్ మార్ట్ గ్యాస్ పంప్‌ స్టేషన్‌కు వెళ్లిన ఓ మహిళ కారులో ప్యూయల్ లోడ్ చేస్తుండగా టచ్ స్క్రీన్‌లో పాము పాకుతూ పైకెళ్లడం కనిపించింది. తొలుత ఆమె స్క్రీన్ సేవర్ అనుకుంది. కానీ, టచ్ స్క్రీన్‌కు, అద్దానికి మధ్య కష్టంగా పాకడం చూసి నిజమైన పాముని నిర్ధరించుకుంది. దాన్ని వీడియో తీసి గ్యాస్ పంప్ స్టేషన్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చింది. తన మొబైల్‌లో రికార్డు చేసిన […]

స్క్రీన్‌ సేవర్ కాదు..నిజంగా పామే!
Ram Naramaneni
|

Updated on: Aug 07, 2019 | 5:26 PM

Share

అమెరికాలోని కన్సాస్‌లో ఓ మహిళకు భయానక సంఘటన ఎదురయ్యింది. గర్డనర్‌లోని మినిట్ మార్ట్ గ్యాస్ పంప్‌ స్టేషన్‌కు వెళ్లిన ఓ మహిళ కారులో ప్యూయల్ లోడ్ చేస్తుండగా టచ్ స్క్రీన్‌లో పాము పాకుతూ పైకెళ్లడం కనిపించింది.

తొలుత ఆమె స్క్రీన్ సేవర్ అనుకుంది. కానీ, టచ్ స్క్రీన్‌కు, అద్దానికి మధ్య కష్టంగా పాకడం చూసి నిజమైన పాముని నిర్ధరించుకుంది. దాన్ని వీడియో తీసి గ్యాస్ పంప్ స్టేషన్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చింది. తన మొబైల్‌లో రికార్డు చేసిన వీడియోను వారికి చూపించింది. దీంతో పామును అందులో నుంచి బయటకు తీసి అడవుల్లో వదిలిపెట్టారు.

Follow Us
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం..
గుంత ఆమ్లెట్‌పై కుర్రకారు మోజు.. అసలు ఎందుకింత క్రేజు
గుంత ఆమ్లెట్‌పై కుర్రకారు మోజు.. అసలు ఎందుకింత క్రేజు
ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?
ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?
రైల్వేశాఖ కొత్త రూల్.. ట్రైన్ బయల్దేరే ముందు కూడా..
రైల్వేశాఖ కొత్త రూల్.. ట్రైన్ బయల్దేరే ముందు కూడా..
పెళ్లి చేసుకుంటే ఆ భయంకరమైన వ్యాధి రాదా..! కొత్త పరిశోధనలో..
పెళ్లి చేసుకుంటే ఆ భయంకరమైన వ్యాధి రాదా..! కొత్త పరిశోధనలో..
రెండు రోజుల్లో 'డెకాయిట్‌' సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
రెండు రోజుల్లో 'డెకాయిట్‌' సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
అంతర్వేది సముద్ర తీరంలో జాలర్లకు ఏం చిక్కిందో చూడండి..
అంతర్వేది సముద్ర తీరంలో జాలర్లకు ఏం చిక్కిందో చూడండి..
గుంటూరు టాకీస్ సినిమాలో యాక్టింగ్.. పిల్లలతో కలిసి చూడలేను..
గుంటూరు టాకీస్ సినిమాలో యాక్టింగ్.. పిల్లలతో కలిసి చూడలేను..
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు వైభవ్
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు వైభవ్
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల