AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: పాములంటే ఆమెకు పిచ్చి.. బెడ్‌రూమ్‌లో బెడ్‌పై..

చైనాకు చెందిన ఒక యువతి తన బెడ్‌రూమ్‌లో పాములతో నిద్రిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వింత అలవాటు 8.2 మిలియన్ల మందిని ఆకర్షించింది. వీడియోలో ఆమె పాములను మంచం నుండి నేలకు తోసి, మంచం శుభ్రం చేస్తుంది.

Video: పాములంటే ఆమెకు పిచ్చి.. బెడ్‌రూమ్‌లో బెడ్‌పై..
Snakes
SN Pasha
|

Updated on: Aug 07, 2025 | 11:11 PM

Share

కొంతమంది జీవించే విధానం, తినే ఆహారం, వారికి ఉన్న అలవాట్లు వింతగా ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా? అని ఆశ్చర్యం కలుగకమానదు. చైనాకు చెందిన ఒక యువతి కూడా అదే కోవకు చెందింది. తనకు పాములంటే పిచ్చి ఇష్టం. ఎంతంటే.. వాటి కోసం ప్రత్యేకంగా ఒక బెడ్ రూమ్‌ నే తయారు చేసంది. ఆ బెడ్లో‌రూమ్‌లో దుప్పటి ఎత్తగానే  పాములు కుప్పలు కుప్పలుగా ఉంటాయి. ఆమె పాముల పిచ్చికి సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

sports.jx.china అనే X ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోలో ఒక యువతి మంచం మీద ఉన్న దుప్పటిని ఎత్తడం చూడవచ్చు. ఈ మంచం మీద చాలా పాములు ఉన్నాయి. అవి నేలపై పాకుతున్నాయి. చైనాకు చెందిన ఈ యువతి తన ఇంటిని కూడా పాముల పెంపకం కేంద్రంగా మార్చుకుంది. అందుకే, ప్రతిరోజూ ఆమె దుప్పటిని ఎత్తి మంచం మీద ఉన్న పాములను నేలపైకి విసిరి, మంచం పైభాగాన్ని శుభ్రం చేస్తుంది. ఈ వీడియోను 8.2 మిలియన్లకు పైగా వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
తెల్లవారుజామునే కలలో ఇవి కనిపించాయా? అయితే మీ పంట పడినట్లే!
తెల్లవారుజామునే కలలో ఇవి కనిపించాయా? అయితే మీ పంట పడినట్లే!
చిరంజీవితో స్వయంకృషి సినిమా.. ఆ సంఘటనే కారణం..
చిరంజీవితో స్వయంకృషి సినిమా.. ఆ సంఘటనే కారణం..
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
లోపల గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే కనిపించే సిలిండర్లు వచ్చేశాయ్..
లోపల గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే కనిపించే సిలిండర్లు వచ్చేశాయ్..