AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్! చెవిలో విష సాలీడు!

చెవిలో నీరు వెళ్లిన శబ్దం వస్తుందా? అయితే లైట్ తీసుకోకండి. మీ చెవిలోకి ఏదో ఒక కీటకం వెళ్లి ఉండవచ్చు. అందుకు తాజా సంఘటనే ఉదాహరణ.  ఉదయం లేచిన వెంటనే చెవిలో ఏదో శబ్దం వస్తోందని అమెరికాలోని ఓ మహిళా ఆస్పత్రికి వెళ్లింది. తీరా చికిత్స చేసిన వైద్యులు ఆమె చెవి నుంచి ఒక విషపూరితమైన సాలీడును బయటికి తీసేసరికి షాక్‌కి గురైంది . వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని కాన్సస్‌ నగరానికి చెందిన సుసీ టారెస్‌ అనే […]

బాబోయ్! చెవిలో విష సాలీడు!
She Thought She Had Water In Ear - It Was A Venomous Brown Recluse Spider
Ram Naramaneni
|

Updated on: Aug 24, 2019 | 10:03 PM

Share

చెవిలో నీరు వెళ్లిన శబ్దం వస్తుందా? అయితే లైట్ తీసుకోకండి. మీ చెవిలోకి ఏదో ఒక కీటకం వెళ్లి ఉండవచ్చు. అందుకు తాజా సంఘటనే ఉదాహరణ.  ఉదయం లేచిన వెంటనే చెవిలో ఏదో శబ్దం వస్తోందని అమెరికాలోని ఓ మహిళా ఆస్పత్రికి వెళ్లింది. తీరా చికిత్స చేసిన వైద్యులు ఆమె చెవి నుంచి ఒక విషపూరితమైన సాలీడును బయటికి తీసేసరికి షాక్‌కి గురైంది

. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని కాన్సస్‌ నగరానికి చెందిన సుసీ టారెస్‌ అనే మహిళకు ఉదయం లేవగానే తన ఎడమ చెవిలో ఏవో నీరు వెళ్లినప్పుడు వచ్చే శబ్దాలు వినిపించాయట. దీంతో ఆమె ఏదైనా అలర్జీ సోకిందేమో అనుకుని ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడ ఆమె చెవిని పరీక్షించిన వైద్యులు చెవిలో ఏదో కీటకాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం చికిత్స చేసి ఆమె చెవి నుంచి ఒక విష పూరితమైన సాలీడును బయటకు తీశారు. సో బీ కేర్ ఫుల్ అండి.

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ