AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: క్రూరమైన హైనాతో వ్యక్తి ఫ్రెండ్ షిప్.. వైరల్ అవుతున్న వీడియో..

అడవుల్లో ఉండే క్రూరమైన జంతువుల్లో హైనా కూడా ఒకటి. హైనాలు వేటాడాయంటే పులులు, సింహాలు కూడా పక్కకు తప్పుకోవాల్సిందే. ఇవి చాలా దారుణంగా వేటాడతాయి. అడవుల్లో ఉండే క్రూర జంతువు ఇదే. దీన్ని చూస్తూనే చాలా భయంగా ఉంటుంది. పళ్లు.. శరీరం నిజంగానే భయ పెడతాయి. దీని నవ్వు, కూతలు కూడా క్రూరంగా ఉంటాయి. ఇలాంటి హైనాతో ఫ్రెండ్ షిప్ అంటే మామూలు విషయం కాదు. హైనాలు ఇతర జంతువులతో ఫ్రెండ్ షిప్ చేస్తూ..

Viral Video: క్రూరమైన హైనాతో వ్యక్తి ఫ్రెండ్ షిప్.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video
Chinni Enni
|

Updated on: Aug 27, 2024 | 3:52 PM

Share

అడవుల్లో ఉండే క్రూరమైన జంతువుల్లో హైనా కూడా ఒకటి. హైనాలు వేటాడాయంటే పులులు, సింహాలు కూడా పక్కకు తప్పుకోవాల్సిందే. ఇవి చాలా దారుణంగా వేటాడతాయి. అడవుల్లో ఉండే క్రూర జంతువు ఇదే. దీన్ని చూస్తూనే చాలా భయంగా ఉంటుంది. పళ్లు.. శరీరం నిజంగానే భయ పెడతాయి. దీని నవ్వు, కూతలు కూడా క్రూరంగా ఉంటాయి. ఇలాంటి హైనాతో ఫ్రెండ్ షిప్ అంటే మామూలు విషయం కాదు. హైనాలు ఇతర జంతువులతో ఫ్రెండ్ షిప్ చేస్తూ.. ముంచేసిన కథలు మనం చాలానే విన్నాం. కానీ ఇక్కడ హైనాతో ఫ్రెండ్ షిప్ చేస్తుంది ఒక మనిషి. మీరు విన్నద నిజమే. ఒక హైనాతో ఫ్రెండ్ షిప్ అంటే మమూలు విషయం కాదు. తాజాగా ఓ వ్యక్తి హైనాతో క్లోజ్‌గా ఉన్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూశారంటే మీరు కూడా ఖచ్చితంగా షాక్‌కి గురవుతారు. మరి ఆ వీడియో ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.

ఈ వీడియోలో ఒక వ్యక్తి.. హైనాతో ఉండటం మీరు చూస్తారు. హైనా కూడా అతని మీద ఎంతో ప్రేమ చూపిస్తుంది. హైనా నవ్వుతూ ఉంటుంది. కానీ దాని నవ్వు చూస్తూనే చాలా భయంగా అనిపిస్తుంది. వ్యక్తిపై ముద్దులు పెడుతూ.. అతనితో నవ్వుతూ ఆనందంగా ఉంది. ఆ వ్యక్తిపై ప్రేమ వర్షం కురిపిస్తుంది. అతని చుట్టూ తిరుగుతూ నవ్వుతూ తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఆ వ్యక్తి కూడా ఎంతో సంతోషంగా హైనాతో ఆడుతూ ఉంటాడు. ఇద్దరూ కాసేపు ఆడుకుంటూ నిద్రిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. వరుస పెట్టి కామెంట్లు చేస్తున్నారు.

ఏంటి నేను చూసేది నిజమేనా.. ఇతను హైనాతో ఆడుతున్నాడా.. నిజంగా అది హైనా నేనా?.. ఆడుకోవడానికి ఇంకేం దొరకలేదా.. హైనాతో ఫ్రెండ్ షిప్ ఎలా చేసుకున్నావ్ బ్రో.. నువ్వు సూపర్ బ్రో.. మీతో అది ఎంతో ప్రేమగా ఉంది.. మీపై ఎంతో ప్రేమను చూపిస్తుంది.. అంటూ రకరకాల కామెంట్లతో పాటు ఎమోజీలను కూడా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట జోరుగా దూసుకెళ్తుంది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం