Viral Video: నా జోలికొస్తే తాట తీస్తా.. చిరుతలనే రఫ్పాడించిన చిన్న పంది.. ముచ్చెమటలు పట్టించే వీడియో వైరల్!
Viral Video: ముందుగా చిరుత ఒక చిన్న అడవి పందిపై దాడికి ప్రయత్నించగా, అందుకు ఆ ఆడవి పంది ఎదురు తిరిగి చిరుతపై దాడికి దిగింది. మరొక చిరుతపులి అక్కడికి వస్తుంది. కానీ పంది ఏ మాత్రం భయపడదు. దానిని కూడా తరిమికొట్టింది..

Viral Video: తరచుగా జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా అడవిలో చిరుతను ఢీకొట్టే జంతువులు పెద్దగా కనింపించవు. ఎంతటి భారీ జంతువునైనా పులి ఎదురించగలదు. కానీ ఇక్కడ మాత్రం ఓ చిన్న అడవి పంది మాత్రం చిరుతపులినే రఫ్పాడించింది. చిరుతకే ముచ్చమటలు పట్టించింది. అడవి పంది దెబ్బకు చిరుత పరారైపోయింది.
ముందుగా చిరుత ఒక చిన్న అడవి పందిపై దాడికి ప్రయత్నించగా, అందుకు ఆ ఆడవి పంది ఎదురు తిరిగి చిరుతపై దాడికి దిగింది. మరొక చిరుతపులి అక్కడికి వస్తుంది. కానీ పంది ఏ మాత్రం భయపడదు. దానిని కూడా తరిమికొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వన్యప్రాణుల వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్)లో @NatureChapter అనే IDతో షేర్ అయ్యింది. ధ ప్రతిచర్యలు ఇచ్చారు.
— Nature Chapter (@NatureChapter) September 13, 2025
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
