AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో! గ్లాస్‌లో వాటర్‌ను గుటుక్కున తాగేసిన పైథాన్.. వీడియో చూస్తే షాకే!

ప్రమాదకరమైన జీవుల్లో పాములు కూడా ఒకటి. వాటి కాటు వల్ల చనిపోయిన వారి సంఖ్య ప్రతీ ఏడాది ఎక్కువగానే ఉంటుంది..

Viral Video: వామ్మో! గ్లాస్‌లో వాటర్‌ను గుటుక్కున తాగేసిన పైథాన్.. వీడియో చూస్తే షాకే!
Python 1
Ravi Kiran
|

Updated on: Sep 08, 2022 | 9:46 AM

Share

ప్రమాదకరమైన జీవుల్లో పాములు కూడా ఒకటి. వాటి కాటు వల్ల చనిపోయిన వారి సంఖ్య ప్రతీ ఏడాది ఎక్కువగానే ఉంటుంది. ఇక పైథాన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాని కంటే సైజ్‌లో పెద్దగా ఉన్న జంతువులను సైతం అమాంతం మింగేస్తుంది. అయితే ఇక్కడొక వ్యక్తి.. ఏమాత్రం భయం లేకుండా ఓ పైథాన్‌కు నీరు తాగించాడు. కట్ చేస్తే.. వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి పైథాన్ దాహార్తిని తీర్చాడు. ఓ గ్లాసులోని నీరును కొండచిలువ తాగేందుకు సహాయపడ్డాడు. ఇంటి బ్యాక్‌యార్డ్ లాంటి ప్రదేశంలో ఓ వ్యక్తి కూర్చుని గాజు గ్లాసులో నీరును పైథాన్‌కు తాగిస్తున్న దృశ్యాలు మీరు చూడవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్